రేపటి నుంచి కర్నూలు ఎయిర్ పోర్ట్ లో విమానాల రాకపోకలు.. ఆయా విమానాల వివరాలు!
- విశాఖ, బెంగళూరు, చెన్నైలకు రాకపోకలు
- విశాఖ, బెంగళూరులకు ఆది, సోమ, బుధ, శుక్రవారాల్లో సర్వీసులు
- చెన్నైకి మంగళ, గురు, శని, ఆదివారాల్లో సర్వీసులు
బెంగళూరు నుంచి ఉదయం 9.05కి బయల్దేరి 10.10కి కర్నూలు చేరుకుంటుంది. అదేరోజు తిరిగి 3.15 గంటలకు కర్నూలులో బయల్దేరి 4.25 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది. ఇక చెన్నై విమాన సర్వీసుల విషయానికి వస్తే... కర్నూలు-చెన్నై మధ్య మంగళ, గురు, శని, ఆదివారాల్లో సర్వీసులు ఉంటాయి. చెన్నై నుంచి మధ్యాహ్నం 2.50కి బయల్దేరి 4.10కి కర్నూలుకు చేరుకుంటుంది. అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి చెన్నైకి 5.50కి చేరుకుంటుంది.