దేశంలోనే తొలిసారి.. కర్ణాటకలో శతాధిక వృద్ధురాలికి టీకా
- బెంగళూరు అపోలో ఆసుపత్రిలో 103 ఏళ్ల బామ్మకు టీకా
- టీకా తీసుకున్న అత్యంత వృద్ధురాలిగా గుర్తింపు
- యూపీలోనూ అంతే వయసున్న వ్యక్తికి టీకా
అలాగే, నోయిడాకు చెందిన అంతే వయసున్న మరొకరికి కూడా నిన్న టీకా వేసినట్టు అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని బుద్ధనగర్కు చెందిన మహాబీర్ ప్రసాద్ మహేశ్వరి యూపీలో టీకా తీసుకున్న వారిలో అత్యంత వృద్ధ వ్యక్తి గా రికార్డులెక్కారు. నిన్నటికి దేశవ్యాప్తంగా 2.40 కోట్ల మందికి కరోనా టీకాలు వేసినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.