గత మూడు రోజులుగా తిరుమలలోనే ఉన్న నిమ్మగడ్డ రమేశ్
- మొన్న రాత్రి తిరుమలకు చేరుకున్న నిమ్మగడ్డ
- నిన్న ఉదయం స్వామి వారి దర్శనం
- పాపవినాశనం, శనకనందతీర్థం డ్యాంల సందర్శన
మొన్న రాత్రి ఆయన తిరుమలకు చేరుకున్నారు. నిన్న ఉదయం వెంకన్నను దర్శించుకున్నారు. దర్శనం తర్వాత పాపవినాశనం, శనకనందతీర్థం డ్యాంలను సందర్శించారు. అనంతరం పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు. రేపు ఉదయం కూడా స్వామి వారిని ఆయన దర్శించుకోనున్నారు.