మనందరం సమైక్యంగా ఉండాలి.. రైతుల ఉద్యమంపై సచిన్ ట్వీట్
- దేశ సార్వభౌమత్వానికి విఘాతం కలగకూడదు
- బయటి శక్తులు ప్రేక్షకులుగానే ఉండాలి
- ఏ నిర్ణయమైనా మనమే తీసుకోవాలన్న సచిన్
భారత్ కోసం ఏ నిర్ణయమైనా భారతీయులే తీసుకోవాలని చెప్పారు. పాప్ సింగర్ రిహన్నా, పర్యావరణ ప్రేమికురాలు గ్రెటా థన్ బర్గ్ రైతులకు అనుకూలంగా స్పందించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో సైతం రైతులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో సచిన్ స్పందించారు.