ముంబై స్టేషన్ లో పట్టాలు తప్పిన హైదరాబాద్ స్పెషల్ రైలు
- రాత్రి పదిగంటల సమయంలో ఘటన
- ప్రయాణికులు సేఫ్
- ఘటన తర్వాత మూడు రైళ్లను కుదించిన అధికారులు
పట్టాలు తప్పిన రైలును రిలీఫ్ రైలు సాయంతో అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనతో అధికారులు మూడు రైళ్లను కుదించారు. నాందేడ్-సీఎస్ఎంటీ స్పెషల్ రైలు (07617)ను బైకుల్లా వరకు, లక్నో-సీఎస్ఎంటీ (02533) రైలును దాదర్ వరకు, కర్మాలి-సీఎస్ఎంటీ (02120) రైలును థానే వరకు కుదించినట్టు అధికారులు తెలిపారు.