తెలంగాణలో కరోనా కేసుల అప్‌డేట్స్!
- కొత్తగా 221 కరోనా కేసులు
- మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,93,056
- కోలుకున్న వారు 2,87,899 మంది
- మృతుల సంఖ్య 1,588
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,93,056కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,87,899 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,588కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 3,569 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 1973 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 36 కరోనా కేసులు నమోదయ్యాయి.