కేసీఆర్ నేడు ఉన్నతస్థాయి సమావేశం
- ప్రగతి భవన్‌లో ఉదయం 11.30 గంటలకు సమావేశం ప్రారంభం
- రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్య, వైద్యంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
- అభివృద్ధి పనుల పురోగతిపై చర్చ
మరో రెండు నెలల్లో విద్యార్థులకు పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యా సంస్థలను పూర్తిస్థాయిలో తెరవడంపై సాధ్యాసాధ్యాల పరిశీలన, ధరణి వెబ్‌పోర్టల్ నిర్వహణకు సంబంధించిన అంశాలతోపాటు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన పనుల పురోగతిపైనా సమావేశంలో చర్చించనున్నారు.