జనవరి 6న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చిన ఏపీ బీజేపీ
- ధర్మయాత్ర నేపథ్యంలో బీజేపీ నేతల అరెస్టులు
- రేపు ఆందోళనలు చేపడతామన్న విష్ణువర్ధన్ రెడ్డి
- కలెక్టర్లు, ఆర్డీవోల కార్యాలయాల ఎదుట ఆందోళనలు
- జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల ముందు, ఆర్డీఓ కార్యాలయాల ముందు బీజేపీ ఆందోళనలు నిర్వహిస్తుందని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ప్రకటించారు. ఈ ఆందోళన కార్యక్రమాన్ని బీజేపీ నేతలు, కార్యకర్తలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.