trailer: 'జాంబిరెడ్డి' ట్రైలర్‌ విడుదల.. అల‌రిస్తోన్న క‌రోనా డైలాగులు

jomby reddy trailer releases
షార్ట్స్‌లో చూడండి
యంగ్ రెబ‌ట్ స్టార్ ప్ర‌భాస్  చేతుల మీదుగా తాజాగా 'జాంబి రెడ్డి' సినిమా ట్రైలర్‌ను విడుద‌ల చేశారు. క‌రోనా గురించి ప్ర‌ధాని మోదీ చెప్పిన జాగ్ర‌త్త‌ల వీడియోతో ఈ ట్రైల‌ర్ ప్రారంభం అవుతోంది. రాయలసీమ నేపథ్యంలో కథ సాగుతుంది. క‌రోనా డైలాగుల‌తో ఆద్యంతం ఆసక్తికరంగా ఈ ట్రైల‌ర్ కొనసాగుతోంది.

తెలుగులో జాంబి జానర్ సినిమా రావ‌డం ఇదే తొలిసారి. ఈ సంక్రాంతికి అల్లుళ్లు కాకుండా జాంబీలు వస్తున్నారంటూ డైలాగులు ఉన్నాయి. పూర్తి వినోదాత్మ‌కంగా ఈ సినిమా సీన్లు ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. యాపిల్‌ ట్రీ స్టూడియోస్‌ బ్యానర్‌పై రాజ్‌ శేఖర్‌ వర్మ ఈ సినిమాను నిర్మించారు.

 
Go Back to Shorts
trailer
Prabhas
Tollywood

More Telugu News