లడఖ్‌లో కలకలం రేపిన చైనా వాహనాలు
- భారత సరిహద్దు దాటి లడఖ్‌లో ప్రవేశించిన చైనా వాహనాలు
- అడ్డుకుని వాగ్వివాదానికి దిగిన స్థానికులు
- భారత ఆర్మీ నుంచి లేని ప్రకటన
అయితే, ఈ ఘటనపై భారత ఆర్మీ అధికారుల నుంచి ఎటువంటి ప్రకటన లేదు. లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యోమా కౌన్సిలర్ ఇషే స్పల్‌జాంగ్ మాట్లాడుతూ, నాలుగైదు రోజుల క్రితమే ఈ ఘటన జరిగినట్టు చెప్పారు.