సంక్రాంతి వరకూ తిరుమలలో సుప్రభాత సేవ రద్దు!
- మొదలైన మార్గశిర మాసం
- నేటి నుంచి తిరుప్పావై ప్రవచనాలు
- 25న లక్ష వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు
భక్తులకు అసౌకర్యం కలుగరాదన్న ఆలోచనతో ఆగమ శాస్త్ర నిపుణులను సంప్రదించి, ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. 25వ తేదీన వైకుంఠ ద్వార దర్శనానికి లక్ష టికెట్లను విడుదల చేయనున్నామన్నారు.