ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు
- 37 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 5 పాయింట్లు లాభపడిన నిఫ్టీ
- 4 శాతానికి పైగా లాభపడ్డ ఓఎన్జీసీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఓఎన్జీసీ (4.11%), ఏసియన్ పెయింట్స్ (3.74%), టైటాన్ కంపెనీ (3.48%), టాటా స్టీల్ (3.19%), బజాజ్ ఆటో (2.86%).
టాప్ లూజర్స్:
కోటక్ మహీంద్రా బ్యాంక్ (-3.28%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.86%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.28%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.99%), నెస్లే ఇండియా (-0.87%).