నిధుల మళ్లింపు నిజం కాదా?: దేవినేని ఉమ
- కొవిడ్-19 కోసం 900 కోట్ల రూపాయల ఖర్చు చేసినట్టు లెక్కలు
- 400 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు
- కరోనా కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చుపెట్టింది?
- శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ఉందా?
‘కొవిడ్-19 కోసం 900 కోట్ల రూపాయల ఖర్చు చేసినట్టు లెక్కలు. 400 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు, కరోనా కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చుపెట్టిందో శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ఉందా? మెరుగైన వైద్యసేవల కోసం ఎన్‌హెచ్ఎం ఇచ్చిన 600 కోట్ల రూపాయలు, మ్యాచింగ్ గ్రాంట్ 400 కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చుపెట్టారు? నిధుల మళ్లింపు నిజంకాదా?’ అని దేవినేని ఉమ ప్రశ్నించారు.