వచ్చే సీజన్ కు ఐపీఎల్ కెప్టెన్ గా ధోనీ ఉండకపోవచ్చు: సంజయ్ బంగర్
- డుప్లెసిస్ కు కెప్టెన్సీ అప్పగించే అవకాశం ఉంది
- ఆటగాడిగా ధోనీ కొనసాగవచ్చు
- ఇండియా కెప్టెన్ గా ఉన్నప్పుడు కూడా ధోనీ ఇలాగే చేశాడు
కెప్టెన్సీని డుప్లెసిస్ కు ధోనీ అప్పగించవచ్చని బంగర్ చెప్పాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకుని ఆటగాడిగా ధోనీ కొనసాగవచ్చని అభిప్రాయపడ్డాడు. టీమిండియా కెప్టెన్ గా తనకు అవకాశం ఉన్నప్పటికీ సరైన సమయంలో తప్పుకుని కోహ్లీకి ధోనీ బాధ్యతలను అప్పగించాడని చెప్పాడు. ఇప్పుడు కూడా ఐపీఎల్ లో కూడా ధోనీ అలాగే చేస్తాడని భావిస్తున్నట్టు తెలిపాడు.