ఏపీ కరోనా అప్ డేట్: 1,728 కొత్త కేసులు, 9 మరణాలు
- 24 గంటల్లో 77,148 కరోనా టెస్టులు
- 1,777 మందికి కరోనా నయం
- రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 20,857
రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 8,49,705కి పెరిగింది. ఇప్పటివరకు 8,22,011 మంది కరోనా వైరస్ బారినుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 20,857 మందికి చికిత్స జరుగుతోంది. ఏపీలో కరోనా మృతుల సంఖ్య 6,837కి చేరింది.