ర్యాడ మహేశ్ కుటుంబానికి రూ.50 లక్షలు.. ఉద్యోగం, ఇంటి స్థలం ప్రకటించిన సీఎం కేసీఆర్
- ఉగ్రవాదులపై పోరాడుతూ అమరుడైన మహేశ్
- సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
- ఆ కుటుంబానికి ఇంటి స్థలం
కాగా, ఉగ్రవాదులపై పోరాడుతూ జరిపిన ఎదురుకాల్పుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి కూడా ఏపీ సీఎం జగన్ రూ.50 లక్షలు ఇస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఆయన లేఖ రాశారు.