తెలంగాణలో కరోనా కేసుల అప్‌డేట్స్!
- గత 24 గంటల్లో కొత్తగా 1,531 కేసులు
- మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,37,187
- 2,17,401 మంది డిశ్చార్జ్
- మృతుల సంఖ్య మొత్తం 1,330
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,37,187 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,17,401 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,330 కి చేరింది. ప్రస్తుతం 18,456 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 15,425 మంది హోంక్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 293 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 114 కేసులు నిర్ధారణ అయ్యాయి.