ఏపీ కరోనా అప్ డేట్: 2,918 పాజిటివ్ కేసులు, 24 మరణాలు
- అత్యధికంగా తూర్పుగోదావరిలో 468 కేసులు
- అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 44 కేసులు
- తాజాగా 4,303 మందికి కరోనా నయం
అదే సమయంలో ఏపీలో 24 మంది మృతి చెందారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 6,453కి పెరిగింది. తాజాగా 4,303 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,86,050కి చేరుకుంది. 7,44,532 మందికి కరోనా నయం కాగా, ఇంకా 35,065 మంది చికిత్స పొందుతున్నారు.