ఏపీ కరోనా అప్ డేట్: 5,653 మందికి పాజిటివ్, 35 మరణాలు
- గత 24 గంటల్లో 6,659 మందికి కరోనా నయం
- పశ్చిమ గోదావరి జిల్లాలో కొత్తగా 823 కేసులు
- అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 119
ఓవరాల్ గణాంకాలు చూస్తే... ఏపీలో ఇప్పటివరకు 7,50,517 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 6,97,699 మందికి కరోనా నయం అయింది. ఇంకా 46,624 మందికి చికిత్స కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 6,194కి పెరిగింది.