మహేశ్ బాబు కుటుంబ సభ్యులకు చెందిన మరికొన్ని ఫొటోలు ఇవిగో!
- నిన్న హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని పుట్టినరోజు
- అంతా ఒక్కచోట చేరిన ఘట్టమనేని కుటుంబ సభ్యులు
- కుటుంబమే సర్వస్వం అని పేర్కొన్న మంజుల
తాజాగా కృష్ణ మరో కుమార్తె మంజుల మరికొన్ని ఫొటోలు పంచుకున్నారు. పాతరోజులను జ్ఞప్తికి తెస్తూ మా చిన్ని చెల్లెలు అందరినీ ఒక్కచోటికి చేర్చడం చూస్తుంటే ఎంతో అద్భుతంగా ఉంది. ఈ శుభ సందర్భంలో అందరం నవ్వుకున్నాం, మాట్లాడుకున్నాం. కొన్నిసందర్భాల్లో కుటుంబమే సర్వస్వం అవుతుంది అంటూ మంజుల ట్వీట్ చేశారు.
