ఆశ్రమంలోకి వచ్చిన తాబేలు పిల్లకు ఆహారం తినిపించిన చినజీయర్ స్వామి
- ఇటీవల శ్రీకూర్మం క్షేత్రాన్ని సందర్శించిన స్వామి
- కొన్నిరోజులకే ఆశ్రమంలో తాబేలు పిల్ల ప్రత్యక్షం
- తాబేలు పిల్లను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్న స్వామి
ఈ విషయం తెలిసిన చినజీయర్ స్వామి విస్మయానికి గురయ్యారు. అంతేకాదు, ఆ తాబేలును ఎంతో జాగ్రత్తగా సంరక్షిస్తూ, స్వయంగా ఆయనే దానికి ఆహారం తినిపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆశ్రమ వర్గాలు విడుదల చేశాయి.