నిహారిక స్థానంలో మేఘా ఆకాశ్ ఎంపిక!
- తమిళ చిత్రంలో నటించాల్సి ఉన్న నిహారిక
- పెళ్లి నేపథ్యంలో చిత్రం నుంచి తప్పుకున్న మెగా డాటర్
- ఆమె స్థానంలో మేఘాను ఎంపిక చేశామన్న నిర్మాత
ఈ సందర్భంగా నిర్మాత సెల్వకుమార్ మాట్లాడుతూ, ఈ చిత్రంలో కథానాయిక పాత్ర ఎంతో విభిన్నమైనదని చెప్పారు. ఈ పాత్రకు మేఘ సరిగ్గా సరిపోతుందని స్వాతిని చెప్పడంతో కాసేపు ఆలోచించానని... ఆ పాత్రకు ఆమె పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందనిపించిందని తెలిపారు. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పారు.