మోసగాడి వలలో పడకుండా తప్పించుకున్న కల్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ
- కల్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీకి మోసగాడి నుంచి ఫోన్
- కోట్ల రూపాయల రుణాలు ఇప్పిస్తానంటూ టోకరా వేసే ప్రయత్నం
- పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే
అయితే అతడి మాటలు అనుమానాస్పదంగా ఉండడంతో, వెంటనే పరిశ్రమల శాఖ అధికారులను సంప్రదించి, కేంద్ర పథకాలపై ఆరా తీశారు. వారు చెప్పిన వివరాలతో, అదంతా మోసమని గుర్తించి, ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ వ్యక్తి ఫోన్ నెంబర్, బ్యాంకు ఖాతా నెంబర్ ఆధారంగా విచారణ షురూ చేశారు. తెలంగాణలోనూ ఇదే తరహాలో పలువురు ఎంపీలను మోసం చేసిన సంగతి తెలిసిందే.