చైనా నావికా విన్యాసాలు.. విమాన విధ్వంసక క్షిపణుల ప్రయోగం
- 4 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులు
- నావికాదళ విన్యాసాల్లో భాగంగా తొలిసారి ప్రయోగం
- అమెరికా గూఢచార విమానాలు తిరుగుతున్నాయని ఆరోపణ
కాగా, అమెరికా గూఢచార విమానాలు వివాదాస్పద భూభాగంలో తిరుగుతున్నాయని ఈ సందర్భంగా చైనా ఆరోపించింది. వాటిని హెచ్చరించేందుకే వీటిని ప్రయోగించినట్టు తెలుస్తోంది. దక్షిణ చైనా సముద్రంపై తమకు పూర్తి అధికారాలున్నాయని చైనా పేర్కొంది. అయితే, చైనా ప్రకటనపై వియత్నాం, మలేసియా, ఫిలిప్పీన్స్, బ్రూనే, తైవాన్‌లు విభేదిస్తున్నాయి.