ఏపీలో 2 లక్షలకు చేరువలో కేసుల సంఖ్య.. తాజా అప్డేట్స్!
- 24 గంటల్లో కొత్తగా 10,128 కేసుల నమోదు
- 77 మంది కరోనాతో మృతి
- 1,86,461కి చేరిన మొత్తం కేసుల సంఖ్య
గత 24 గంటల్లో 77 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లాలో ఏకంగా 16 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 8,729 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈరోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 22,35,646 శాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది.