12 రోజుల్లో రూ.6.55 పెరిగిన పెట్రోలు ధర
- పెట్రోలుపై లీటరుకు నేడు 53 పైసల పెంపు
- డీజిల్‌పై లీటరుకు 64 పైసలు పెరుగుదల
- ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.77.81
- డీజిల్ ధర రూ.76.43
ముంబైలో పెట్రోలు లీటరుకి రూ.84.66కి, డీజిల్ 74.93కి చేరింది. చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.81.32, డీజిల్ ధర రూ.74.23గా ఉంది. కోల్‌కతాలో లీటరు పెట్రోలు రూ.79.59, డీజిల్ ధర రూ.71.96గా ఉంది.