మరోసారి వైరల్ అవుతున్న అనుష్క పెళ్లి వార్తలు
- ప్రకాశ్ ను అనుష్క పెళ్లి చేసుకోబోతోందని ప్రచారం
- వివాహం దాదాపు ఖరారైందని టాలీవుడ్ సర్కిల్ లో టాక్
- త్వరలోనే ఎంగేజ్మెంట్ అని ప్రచారం
ప్రకాశ్ ను అనుష్క పెళ్లి చేసుకోబోతోందని... ఈ వార్త ముమ్మాటికీ నిజమని టాలీవుడ్ సర్కిల్స్ లో అంటున్నారు. వీరి వివాహం దాదాపు ఖరారైందని చెపుతున్నారు. అనుష్క చేతిలోని సినిమాలు పూర్తి కాగానే వివాహం జరుగుతుందని అంటున్నారు. త్వరలోనే ఎంగేజ్మెంట్ కూడా జరగనుందని సమాచారం.