నేడు కూడా స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
- పెట్రోల్‌పై దాదాపు 40 పైసల పెరుగుదల
- డీజిల్‌పై 45 పైసలు
- ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.73.40
- డీజిల్ ధర రూ.71.62
ఇక ముంబయిలో లీటరు పెట్రోలు ధర నిన్న రూ.80.01గా ఉండగా, ఈ రోజుగా 80.40కి చేరగా, లీటరు డీజిల్ ధర నిన్న రూ.69.92గా 70.35కికి చేరింది. చెన్నైలో పెట్రోల్ ధర రూ.77.43, డీజిల్ ధర రూ70.13గా ఉంది.