రేపు రంజాన్... ప్రకటించిన ఢిల్లీ జామా మసీదు!
- శనివారం నాడు కనిపించని నెలవంక
- ఆదివారంతో ఉపవాసాల ముగింపు
- ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని పిలుపు
హైదరాబాద్ లోని రుహియత్ ఇలాల్ కమిటీ అధ్యక్షుడు అజీముద్దీన్ సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు. కాగా, లాక్ డౌన్ కొనసాగుతున్నందున ముస్లింలంతా ఇళ్లలోనే ఉండి, ప్రార్థనలు చేసుకోవాలని, భౌతిక దూరం పాటించాలని మత పెద్దలు సూచిస్తున్నారు.