Play Cards: పేకాట శిబిరంపై దాడి చేస్తే... ఎస్ఐ పట్టుబడ్డాడు!

  • గుంటూరు జిల్లాలో పేకాట శిబిరంపై పోలీసుల దాడి
  • స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పట్టుబడిన వైనం
  • గ్రామీణ ప్రాంతాల్లో జోరుగా నడుస్తున్న పేకాట
SI caught while playing cards

పేకాట శిబిరంపై దాడి చేస్తే... ఊహించని విధంగా ఎస్సై పట్టుబడ్డాడు. గుంటూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిజాంపట్నం తీర ప్రాంతంలో పేకాట ఆడుతున్న శిబిరంపై స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడి చేశారు. ఈ దాడిలో ఒక ఎస్సై సహా, స్థానిక ప్రజాప్రతినిధులు పట్టుబడ్డారు. అయితే, పై నుంచి ఒత్తిడి రావడంతో ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచినట్టు తెలుస్తోంది.

More Telugu News