ఐదేళ్ల క్రితం ఇదే రోజున నేను ఇలా...: కేటీఆర్
- 2015, మే 18న సియాటెల్ లో
- గుర్తు చేసిన గూగుల్ ఫోటోస్
- ట్విట్టర్ లో షేర్ చేసిన కేటీఆర్
"గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాను. ఐదేళ్ల క్రితం ఇదే రోజున నేను సియాటెల్ లో ఉన్నానని గూగుల్ ఫొటోస్ గుర్తు చేసింది" అని వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.