Vaatthi Cuming: ఇంగ్లండ్ వీధుల్లో 'వాత్తి కమ్మింగ్' సాంగ్... దుమ్మురేపుతున్న వీడియో ఇదిగో!

Britishers Dance for Tamil Song Goes Viral
షార్ట్స్‌లో చూడండి
విజయ్ హీరోగా, లోకేశ్ కనగరాజు దర్శకత్వంలో తెరకెక్కిన 'మాస్టర్' సినిమాలోని 'వాత్తి కమ్మింగ్...' అంటూ సాగే పాట ఇప్పటికే టాప్ ట్రెండింగ్ లో నిలువగా, ఇంగ్లండ్ వాసులు కొందరు ఈ పాటకు భౌతికదూరాన్ని పాటిస్తూ, దూరదూరంగా నిలబడి డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోను సంగీత దర్శకుడు అనిరుధ్, తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. తమదైన శైలిలో మాస్ స్టెప్పులేస్తున్న విదేశీయులు ఈ వీడియోలో కనిపిస్తున్నారు. ఈ పాటతో ఇప్పటికే ఎన్నో టిక్ టాక్ వీడియోలు వచ్చాయి. ఈ బ్రిటీషర్ల వీడియోను మీరు కూడా చూసేయండి.
Go Back to Shorts
Vaatthi Cuming
Song
Viral Videos
Twitter
Master

More Telugu News