Jagan: నిజంగా తల్లి ప్రేమను మించింది ఇంకేదీ ఉండదు: సీఎం జగన్

CM Jagan wished on Mothers Day
షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీఎం వైఎస్ జగన్ అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా శుభకాంక్షలు తెలియజేశారు. "తమ జీవితకాలంలో అనేక బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించి మాతృత్వానికి ప్రతీకలుగా నిలిచిన తల్లులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. ఓ అంతరంగికురాలిగా, ఓ సలహాదారుగా, ఓ సంరక్షకురాలిగా, అన్నిటికంటే ముఖ్యంగా తరగని స్ఫూర్తిగా నిలిచేది మాతృమూర్తి మాత్రమే. నిజంగా, తల్లి ప్రేమను మించిన ప్రేమ మరేమీ ఉండదు" అంటూ  ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Jagan
Mothers Day
Mother
Wishes
Andhra Pradesh

More Telugu News