ఏపీలో ‘కరోనా’ కేసులు తగ్గు ముఖం పట్టాయి: మంత్రి ఆళ్ల నాని
- ఇప్పటి వరకు 488 మంది డిశ్చార్జ్ అయ్యారు
- వలస కూలీల కోసం ప్రత్యేక క్వారంటైన్ సెంటర్లు
- ప్రతి గ్రామ సచివాలయంలో 10 నుంచి 15 పడకలు
రాబోయే రోజుల్లో మరిన్ని నిబంధనలు సడలించే అవకాశం ఉందని, ప్రజలు మాత్రం జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఏపీ ప్రజలకు నిత్యావసరాలు అందుబాటులో ఉంచామని, టెలీ మెడి సిన్ విధానాన్ని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. ప్రతి పీహెచ్ సీలో మందులు అందుబాటులో ఉంచుతున్నామని, మందుల సరఫరాలకు మోటారు వాహనం, కిట్ బ్యాక్ సిద్ధంగా ఉన్నాయని అన్నారు.