రేపు ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్
- లాక్ డౌన్ నేపథ్యంలో మరోసారి సీఎంలతో ప్రధాని సమావేశం
- దశలావారీగా లాక్ డౌన్ ఎత్తివేసే అంశంపై చర్చించనున్న మోదీ
- మే 3 తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగించాలంటున్న పలు రాష్ట్రాలు
దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేసే విషయంపై సీఎంలతో మాట్లాడే అవకాశం ఉంది. కాగా, కరోనా కేసులు పెరుగుతున్న తీరుతో ఆందోళన చెందుతున్న అనేక రాష్ట్రాలు మే 3 తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగించాలని కోరుకుంటున్నాయి. దీనిపైనా మోదీ ఓ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు.