కరోనా మిగతా వ్యాధుల్లాంటిది కాదు: విజయసాయిరెడ్డి
- ముందస్తు లక్షణాలు కనిపించకుండా వ్యాప్తి
- ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా సమాజానికి నష్టం
- 21 రోజుల లాక్ డౌన్ ను అంతా మనస్ఫూర్తిగా పాటించాలి
- ఇదొక అవిశ్రాంత పోరాటం
'తెలుగు ప్రజందరికీ శ్రీ శార్వరి నామ సంవత్సర శుభాకాంక్షలు. కరోనా విపత్తుపై ప్రజాయుద్ధం కొనసాగుతున్న ఈ తరుణంలో మనవంతు కర్తవ్యం నిర్వర్తించాలి. గడప దాటకుండా ఈ మహమ్మారిని అంతం చేద్దాం. కరోనాపై పోరులో ప్రభుత్వానికి సహకరిద్దాం' అని ఆయన మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.