తిరుమల కొండ ఇప్పుడెలా ఉందో చూడండి... ఫొటోలు ఇవిగో!
- కరోనా కారణంగా పుణ్యక్షేత్రాల్లో దర్శనాల నిలిపివేత
- తిరుమలలోనూ బంద్ తరహా వాతావరణం
- బోసిపోయిన తిరుమాడవీధులు
వేలమంది భక్తులు రావడం వల్ల కరోనా వేగంగా వ్యాపించే అవకాశాలున్న నేపథ్యంలో టీటీడీ దర్శనాల నిలిపివేత నిర్ణయం తీసుకుంది. భక్తులను కొండపైకి కూడా రానివ్వడంలేదు. గత మూడ్రోజుల నుంచే అలిపిరి వద్ద వాహనాలను నిలిపివేస్తున్నారు. ఇవాళ తిరుమల గిరులే కాదు అలిపిరి కూడా ఖాళీగా దర్శనమిచ్చింది. అందుకు సాక్ష్యం ఈ ఫొటోలే...

