Jabardasth: వ్యభిచార గృహంలో బుక్ అయిన జబర్దస్త్ నటులు

Jabardasth actors Dorababu and Paradesi caught in prostitution
  • విశాఖలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
  • పట్టుబడ్డ జబర్దస్త్ నటులు దొరబాబు, పరదేశి
  • మరో నలుగురు మహిళలు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
వ్యభిచార గృహంలో ఇద్దరు జబర్దస్త్ షో నటులు పట్టుబడటం షాక్ కు గురి చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే, విశాఖలో ఓ అపార్ట్ మెంట్ లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో నిన్న రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో జబర్దస్త్ షోలో నటిస్తున్న దొరబాబు, పరదేశి పట్టుబడ్డారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు నలుగురు మహిళలు, మరో ఇద్దరు విటులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.
Jabardasth
Actors
Dorababu
Paradesi
Prostitution
Vizag

More Telugu News