తన చివరి కోరిక చెబుతూ వీడియో విడుదల చేసిన నిత్యానంద
- మరో వీడియో విడుదల చేసిన నిత్యానంద
- కైలాసం నిర్మాణం పూర్తయింది
- నేను ఇక తమిళనాడుకు రాను
- నేను మృతి చెందితే భౌతికకాయాన్ని బిడది శ్రమంలో ఖననం చేయాలి
బాలికల అపహరణ, వేధింపులపై తనపై కొందరు కేసులు పెట్టడంతో భయపడిపోయిన నిత్యానంద విదేశాలకు పారిపోయి తలదాచుకుంటున్నాడు. అతడి ఆచూకీ కోసం ఇప్పటికే ఇంటర్‌పోల్ నోటీసులు జారీ చేసింది.