రోడ్డుకి అడ్డంగా పోలీసుల కారు.. నెటిజన్ ట్వీట్.. జరిమానా విధించిన హైదరబాద్ ట్రాఫిక్ పోలీసులు
- హైదరాబాద్‌లోని సైదాబాద్ టీ జంక్షన్ వద్ద ఘటన
- ట్విట్టర్ ద్వారా నగర పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లిన నెటిజన్
- వెంటనే స్పందించిన మీర్ చౌక్ ట్రాఫిక్ పోలీసులు
దీంతో వెంటనే స్పందించిన మీర్ చౌక్ ట్రాఫిక్ పోలీసులు ఆ పోలీసు కారుకు జరిమానా విధిస్తూ చలానా పంపారు. రహదారికి అడ్డంగా పోలీసులు కారు నిలిపారని, దీంతో నిబంధనల ప్రకారం రూ.135 చెల్లించాలని అందులో పేర్కొన్నారు.