ఇక పర్యావరణ ఏడుకొండలు.... తిరుమలలో ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం!
- అందుబాటులోకి గాజు బాటిల్స్
- నీటి అమ్మకాలన్నీ గ్లాస్ సీసాల్లోనే
- ఏడు కొండలపై సాధారణ రద్దీ
కాగా, ఈ ఉదయం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి సర్వదర్శనం కోసం 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. వీరికి గరిష్ఠంగా 4 నుంచి 6 గంటల్లో దర్శనం పూర్తవుతుందని అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ టోకెన్లు, రూ. 300 ప్రత్యేక దర్శనం, దివ్య దర్శనం భక్తులకు 2 నుంచి 3 గంటల్లో దర్శనం చేయిస్తున్నామని అన్నారు.