ఎయిర్ ఇండియా సీఎండీగా రాజీవ్ బన్సల్ నియామకం
- 1988 బ్యాచ్ నాగాలాండ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి
- ప్రస్తుతం పెట్రోలియం మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా విధులు
- బన్సల్ నియామకానికి ఆమోదం తెలిపిన అపాయింట్స్ మెంట్ కమిటీ
సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన రాజీవ్ బన్సల్ 1988 బ్యాచ్ నాగాలాండ్ క్యాడర్ కు చెందిన వారు. ప్రస్తుతం ఆయన పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కాగా, ఎయిర్ ఇండియా సీఎండీగా రాజీవ్ బన్సల్ నియామకాన్ని అపాయింట్ మెంట్స్ కమిటీ కూడా ఆమోదించింది.