Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈసీ నోటీసులు!

షార్ట్స్‌లో చూడండి
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రేపు జరగనున్న నేపథ్యంలో ఆశ్చర్యకర సంఘటన చోటుచేసుకుంది. సీఎం కేజ్రీవాల్ కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. కేజ్రీవాల్ తన ట్విట్టర్ ఖాతా వేదికగా పోస్ట్ చేసిన ఓ వీడియోపై అభ్యంతరం తెలుపుతూ ఈ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. ఎన్నికల కోడ్ ఉల్లంఘించేలా ఈ వీడియో ఉందని, రేపటి లోగా సమాధానం ఇవ్వాలని కేజ్రీవాల్ ని ఈసీ ఆదేశించినట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Arvind Kejriwal
AAP
cm
Election commission

More Telugu News