ఫైటర్ పైలెట్ పాత్రలో పాయల్
- పాయల్ కి మంచి క్రేజ్
- ముగింపు దశలో 'నరేంద్ర'
- వేసవిలో ప్రేక్షకుల ముందుకు
శత్రుదేశం నుంచి తప్పించుకున్న ఓ బాక్సర్, తన మాతృదేశానికి ఎలా చేరుకున్నాడనే కథాంశంతో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఫైటర్ పైలెట్ గా ఈ సినిమాలో పాయల్ కనిపించనుండటం విశేషం. అనూహ్యమైన మలుపులతో సాగే ఈ కథలో మరో నాయికగా ఇజబెల్లె లైట్ కనిపిస్తుందట. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. వేసవి సెలవుల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.