Sensex: లాభాల్లో ముగిసిన మార్కెట్లు

షార్ట్స్‌లో చూడండి
కేంద్ర బడ్జెట్ దెబ్బకు శనివారం కుప్పకూలిన మార్కెట్లు ఈరోజు లాభాల బాట పట్టాయి.ఉదయం నుంచి ఒడిదుడుకుల్లో ట్రేడ్ అయినప్పటికీ, లాభాల్లోనే కొనసాగాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 136 పాయింట్లు లాభపడి 39,872కి చేరుకుంది. నిఫ్టీ 46 పాయింట్లు పెరిగి 11,707 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఏసియన్ పెయింట్స్ (6.30%), నెస్లే ఇండియా (5.61%)  బజాజ్ ఆటో (4.89%), హిందుస్థాన్ యూనిలీవర్ (4.84%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (4.51%).

టాప్ లూజర్స్:
ఐటీసీ (-4.73%), టీసీఎస్ (-2.87%), హీరో మోటో కార్ప్ (-2.06%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.87%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News