హీరో చెల్లి పాత్ర ఇస్తామని చెప్పి... యువతిని మోసం చేసిన కేటుగాళ్లు!
- సినిమాల్లో నటించేందుకు వచ్చిన తూ.గో యువతి
- అవకాశం కోసం ప్రయత్నిస్తే మోసం
- కేసు నమోదు చేసుకున్న పోలీసులు
ఆపై తొలుత రిజిస్ట్రేషన్ పేరిట రూ. 500 తీసుకున్నారు. యువతి బుట్టలో పడిందన్న నిర్ణయానికి వచ్చేసిన కేటుగాళ్లు, పలు కారణాలు చెబుతూ, పలు దఫాలుగా ఆమె నుంచి రూ. 30 వేలు తమ ఖాతాల్లో వేయించుకున్నారు. ఎంతకీ సినిమా అవకాశం రాకపోవడంతో, తాను మోసపోయానని గ్రహించి, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.