ఆనాటి దుర్యోధనుడి గతే ఈనాటి ముఖ్యమంత్రికి తప్పదని గ్రహించాలి: వర్ల రామయ్య
- మండలి రద్దు చేయాలని క్యాబినెట్ నిర్ణయం
- జగన్ నిర్ణయం తీసుకున్న వెంటనే ముగిసిన క్యాబినెట్ సమావేశం
- ట్విట్టర్ లో ఘాటుగా స్పందించిన వర్ల రామయ్య
ఇప్పుడు గనుక ముఖ్యమంత్రి ప్రజాక్షేత్రంలోకి వెళితే ఆనాటి దుర్యోధనుడికి పట్టిన గతే పడుతుందని స్పష్టం చేశారు. ఈ ఉదయం సమావేశమైన ఏపీ క్యాబినెట్ రాష్ట్ర శాసనమండలి రద్దు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్న వెంటనే సమావేశాన్ని ముగించారు. దీనిపైనే వర్ల రామయ్య ట్విట్టర్ లో స్పందించారు.