ఐటీ శాఖ నుంచి కోట్లలో జరిమానా నోటీసు.. కాల్ సెంటర్ ఉద్యోగి షాక్
- పంజాబ్ లో ఘటన
- కాల్ సెంటర్ ఉద్యోగికి ఐటీ శాఖ నుంచి నోటీసులు
- పాన్ నెంబర్ పై లావాదేవీలు జరిపారని వెల్లడి
- జరినామా చెల్లించాలని నోటీసులు
ఆ నోటీసులు చూసి లబోదిబోమన్న బాధితుడు తన పాన్ నెంబర్ ఆధారంగా ఇతరులు లావాదేవీలు జరిపినట్టు గుర్తించాడు. ముంబయిలోని ఓ వజ్రాల సంస్థ తన పాన్ నెంబర్ ను అక్రమంగా ఉపయోగించుకుందని తెలుసుకున్నాడు. కొన్ని లావాదేవీలు జరిపి ఆపై ఖాతా తొలగించారని, అసలు వాళ్లెవరో తనకు తెలియదని రవి గుప్తా మొత్తుకుంటున్నాడు. మరి ఆదాయపన్ను అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!