రాజధానికి విరాళాల పేరుతో ఎవరిని మోసం చేయాలని చూస్తున్నారు?: మంత్రి మోపిదేవి
- ప్రతిపక్షాలపై విమర్శలు
- ప్రాంతాలు, కులాల వారీగా చిచ్చుపెట్టాలని చూస్తున్నారు
- చిల్లర రాజకీయాలు చేస్తున్నారు
అమరావతిలో తాత్కాలిక నిర్మాణాల పేరుతో ప్రజాధనం కొల్లగొట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి కోసం నిన్న మచిలీపట్నంలో అఖిలపక్ష నేతలు విరాళాలు సేకరించడంపై విమర్శలు చేశారు. విరాళాల పేరుతో ఎవరిని మోసం చేయాలని చూస్తున్నారని ప్రశ్నించారు.