ఇండోర్ టి20 మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా
- ఫీల్డింగ్ ఎంచుకున్న కోహ్లీ
- తొలి మ్యాచ్ వర్షార్పణం
- సిరీస్ లో ముందంజ వేయాలని టీమిండియా పట్టుదల
ఈ నేపథ్యంలో రెండో మ్యాచ్ లో గెలిచి సిరీస్ లో ముందంజ వేయాలని భారత్ భావిస్తోంది. అయితే కుర్రాళ్లతో నిండిన శ్రీలంక ఇటీవల టి20 క్రికెట్ లో మెరుగైన ఆటతీరు కనబరుస్తోంది. ఆతిథ్య జట్టుకు గట్టిపోటీ ఇవ్వాలని లసిత్ మలింగ నాయకత్వంలో లంక కృతనిశ్చయంతో ఉంది.